31 August 2013

No problem in Diabetes Fruits eaten as it is,టైప్‌-2 మధుమేహం-పండ్లు తింటే ఫర్వాలేదు

  •  

  •  
వాషింగ్టన్‌: ద్రాక్ష...యాపిల్‌ వంటి పండ్లను నేరుగా స్వీకరిస్తే మధుమేహం ముప్పు తగ్గుతుంది...అదే ఆయా ఫలాలనుంచి రసం తీసుకుని స్వీకరిస్తే మాత్రం జబ్బు ప్రమాదం పెరుగుతుంది అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పండ్లను ఏకమొత్తంగా సమృద్ధిగా స్వీకరిస్తే మంచిది...టైప్‌-2 మధుమేహం అంత త్వరగా మనజోలికి రాదు అంటున్నారు పరిశోధకులు. పీచ్‌...స్ట్రాబెర్రీ...నారింజ, ప్లమ్‌...కిస్‌మిస్‌ తదితరాల వినియోగం ప్రభావాన్ని తాము సునిశితంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. నేరుగా పండు తినడమే మేలనీ...రసాలు అంత అభిలషణీయం కాదని అన్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/