Showing posts with label 15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష. Show all posts
Showing posts with label 15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష. Show all posts

15 January 2014

Alzimers Test in 15 minutes,15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష

  •  
  •  

-15 నిమిషాల్లో అల్జీమర్స్‌ పరీక్ష-
వాషింగ్టన్‌: అల్జీమర్స్‌ ప్రాథమిక లక్షణాలను 15 నిమిషాల్లో గుర్తించే పరీక్షావిధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరీక్షను ఇంటి వద్దే చేసుకోవచ్చని పేర్కొన్నారు. 'ఎస్‌ఏజీఈ-సేజ్‌ టెస్ట్‌'.. సొంతంగా ఎవరికివారే చేసుకోవచ్చని, లక్షణాల ఆధారంగా వైద్యులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని ఓహియో స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/