Collection of new developments and updates in Medical fields in Telugu language by Dr.Seshagirirao MBBS,(Srikakulam).
Showing posts with label తల్లిపాలతో వూబకాయం దూరం. Show all posts
Showing posts with label తల్లిపాలతో వూబకాయం దూరం. Show all posts
13 November 2013
Mother milk lessen obesity,తల్లిపాలతో వూబకాయం దూరం
టోక్యో: తల్లిపాలతో పెరిగిన పిల్లల్లో వూబకాయం ప్రమాదం తగ్గుతుందని జపాన్‌లో జరిగిన అధ్యయనం వెల్లడించింది. ఓకయోమ విశ్వవిద్యాలయానికి చెందిన
గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అక్కడ 43,367 మంది పాఠశాల చిన్నారులపై అధ్యయనం చేసింది. వీరిలో ఆరు నుంచి ఏడు నెలల పాటు తల్లి పాలు
తాగిన పిల్లల్లో వూబకాయం ప్రమాదం చాలా తక్కువగా కనిపించిందట. సీసా పాలు తాగిన పిల్లల్లో మాత్రం వూబకాయం చాలా ఎక్కువగా కనిపించిందని
అధ్యయన బృందం తెలిపింది. పిల్లలు కంప్యూటర్, వీడియో గేమ్ ఆడే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం చేశారు.
=========================== Visit my website at -> Dr.Seshagirirao.com/ http://dr.seshagirirao.tripod.com/
Subscribe to:
Posts (Atom)