లండన్: పురుషులకు ఇవ్వగలిగే గర్భనిరోధక ఇంజక్షన్‌ను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఇది 2017 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. వసాల్జెల్ అనే పదార్థాన్ని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా వృషణాల నుంచి నాళాల్లోకి వీర్యం చేరుకోకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వేసక్టమీ చేయించుకున్న తరహాలోనే ఇదీ పనిచేస్తుంది. కాకపోతే ఇది దానిలా శాశ్వతమైనది కాదు.
Injectable contraception for men is not yet available in Australia, but clinical studies suggest that the combination of the hormones testosterone and progesterone may provide a safe, effective and reversible method of male contraception in the future.
- ===========================
