Showing posts with label వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సకు కొత్త ఔషధం. Show all posts
Showing posts with label వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సకు కొత్త ఔషధం. Show all posts

07 November 2013

New medicine for Lung cancer,వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సకు కొత్త ఔషధం

  •  
  •  
లాస్‌ఏంజెల్స్‌: చర్మసంబంధ క్యాన్సర్‌ వైద్యానికి ఉపయోగిస్తున్న ఓ ప్రయోగాత్మ ఔషధాన్ని వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్సలోనూ వాడొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎం.కె.3475గా వ్యవహరించే ఈ కొత్త ఔషధానికి సంబంధించిన పరిశోధనల ప్రాథమిక ఫలితాలను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ఛాతీక్యాన్సర్‌ అధ్యయన విభాగ సంచాలకుడు ఎడ్వర్డ్‌ గారన్‌ వెల్లడించారు. ప్రాథమిక ఫలితాలను ఆధారంగా చేసుకుని మెరుగైన ఫలితాల కోసం మందు మోతాదు మార్చి పరిశోధనలు కొనసాగించేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

  • =========================== 
Visit my website at -> Dr.Seshagirirao.com/