Showing posts with label నడుము వద్ద కొవ్వుతో మూత్రపిండాల వ్యాధులు. Show all posts
Showing posts with label నడుము వద్ద కొవ్వుతో మూత్రపిండాల వ్యాధులు. Show all posts

05 June 2013

fat arround waist danger to kidneys , నడుము వద్ద కొవ్వుతో మూత్రపిండాల వ్యాధులు


  •  
 నడుము వద్ద కొవ్వు (పొట్ట) అధికంగా ఉండేవారిలో మూత్రపిండాల వ్యాధుల ముప్పు ఉన్నట్లు 'అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ'లో ప్రచురితమైన ఒక కథనం పేర్కొంది. 315 మంది స్త్రీ, పురుషులపై చేసిన పరిశోధనల్లో నడుము భాగంలో అధికంగా కొవ్వు ఉండేవారిలో రక్తపోటు పెరిగి మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అధిక బరువు ఉన్నవారిలో ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు వారు గుర్తించారు.

Source : వాషింగ్టన్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి
  • =========================
Visit my website - Dr.Seshagirirao.com